On this day... |
Rosh Hashanah (Jewish New Year) begins at sunset (2014, 5775 AM); Independence Day in Guinea-Bissau (1973); Heritage Day in South Africa; Republic Day in Trinidad and Tobago (1976)
|
Tuesday, 23 September 2014
On this day... September 24:
Monday, 22 September 2014
చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 23:
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 23:
- 1902 : ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జననం (మ.1971).
- 1917 : ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీజననం (మ.2006).
- 1922: ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి జననం (మ.1987).
- 1949: ఒక అమెరికన్ గాయకుడు-గీతరచయిత బ్రూస్ స్ప్రింగ్స్టీన్ జననం.
- 1985 : భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు జననం.(చిత్రంలో)
- 1987 : భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.
- 2010 : భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త భావరాజు సర్వేశ్వరరావుమరణం (జ.1915).
- 2010 : స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత కె.బి. తిలక్ మరణం (జ.1926).
Did you know...
Did you know... |
From Wikipedia's new and recently improved content:
|
On this day... September 23:
On this day... |
|
Sunday, 21 September 2014
చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 22:
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 22:
- 1791 : ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే జననం (మ.1867).
- 1930 : ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ జననం (మ.2013).
- 1952 : బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త అడివి బాపిరాజు మరణం (జ.1895).
- 1977 : ప్రముఖ అనువాదకురాలు మరియు ప్రజాసేవకురాలు రామినేని రామానుజమ్మమరణం (జ.1880).
- 2011 : భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మరణం (జ.1941).
Did you know...
Did you know... |
From Wikipedia's new and recently improved content:
|
On this day... September 22:
On this day... |
OneWebDay; Independence Day in Bulgaria (1908) andMali (1960); Day of Baltic Unity in Latvia and Lithuania
|
Subscribe to:
Posts (Atom)