Wednesday 10 September 2014

చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 11:

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 11:
  • 1895 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే జననం (మ.1982).(చిత్రంలో)
  • 1915 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రిపుపుల్ జయకర్ జననం (మ.1997).
  • 1921 : తమిళ కవి, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఛాందసవాద వ్యతిరేక సంస్కర్త సుబ్రహ్మణ్య భారతి మరణం (జ.1882).
  • 1948 : 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడుముహమ్మద్ అలీ జిన్నా మరణం (జ.1876).
  • 1987 : ప్రసిద్ధ ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరైన మహాదేవి వర్మ మరణం (జ.1907).
  • 2001 : ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.

No comments:

Post a Comment