మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ...ట్రాఫిక్ పొలీసులు వాహనాల యొక్క వేగాన్ని సులువుగా చెప్పగలిగే విధానం డాప్లర్ ప్రభావం అనీ!
- ...వూయల మీదున్న మొనతేలిన మేకులపై పూజారి కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే సంబరం 'ముళ్ల ఊయల' సంబరం అనీ!
- ...ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన వాహక నౌకపీఎస్‌ఎల్‌వీ అనీ!
- ...చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్ అనీ!
- ...ఈజిప్టు లో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారు ను కూడా ఉపయోగించారనీ!