On this day... |
|
Friday, 5 September 2014
On this day... September 6:
Thursday, 4 September 2014
చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 5:
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 5:
- భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము
- 1888 : భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
- 1922 : ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు మరియు నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
- 1926 : తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయితజానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం.
- 1988 : ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
- 1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
- 2010 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
Did you know...
Did you know...
From Wikipedia's new and recently improved content:
- ... that National Scientist Gavino Trono (pictured) investigated the "ice-ice" disease that devastated seaweed farms in the Philippines?
- ... that the Gandhinagar Municipal Corporation council elections were the first in India to allow non-resident Indians to vote online?
- ... that Emma Irene Åström, the first woman to graduate from a Finnish university, once said, "There is no point in calling me a pioneer, because I have never consciously been one"?
- ... that a planned parapet was never added to the tower of St Nicholas' Church, Whiston, in Merseyside because of the danger of subsidence?
- ... that after being displaced from Ford Field by the Quick Lane Bowl, Little Caesars Pizza Bowl organizers considered moving the game to Comerica Park?
- ... that Hörningsholm Castle, Sweden has been pillaged by Danish and burnt by Russian troops?
- ... that French onion dip is sometimes referred to as "California dip", and has been described as "an American classic"?
On this day... September 5
On this day... |
|
Wednesday, 3 September 2014
చరిత్రలో ఈ రోజు సెప్టెంబరు 4:
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 4:
- 1906 : మాలిక్యులర్ బయాలజీ కి మార్గదర్శకుడుమాక్స్ డెల్బ్రక్ జననం (మ.1981).
- 1935 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం (మ.2004).
- 1962 : భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేసినకిరణ్ మోరే జననం.
- 1965 : ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
- 1971 : దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్ జననం.
- 1999 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి, "కడప పులి" గా పేరుగాంచిన చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం (జ.1966).
- 2007 : తెలుగు సినిమా నటి, తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావుభార్య వై.రుక్మిణి మరణం.
Did you know...
Did you know... |
From Wikipedia's new and recently improved content:
|
On this day... September 4
On this day... |
|
Subscribe to:
Posts (Atom)

