చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 4:
- 1906 : మాలిక్యులర్ బయాలజీ కి మార్గదర్శకుడుమాక్స్ డెల్బ్రక్ జననం (మ.1981).
- 1935 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం (మ.2004).
- 1962 : భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేసినకిరణ్ మోరే జననం.
- 1965 : ఉత్తమ సేవాదృక్పథం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
- 1971 : దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్ జననం.
- 1999 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి, "కడప పులి" గా పేరుగాంచిన చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం (జ.1966).
- 2007 : తెలుగు సినిమా నటి, తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావుభార్య వై.రుక్మిణి మరణం.

No comments:
Post a Comment