చరిత్రలో ఈ రోజు
జనవరి 6:
- 1847 : ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం.(జ.1767)
- 1852 : గుడ్డివారికి లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించినలూయీ బ్రెయిలీ మరణం.(జ.1809)
- 1867 : స్వాతంత్ర సమరయోధుడు బయ్యా నరసింహేశ్వరశర్మజననం.
- 1929 : మదర్ తెరెసా భారత దేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
- 1932 : ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి జననం.
- 1959 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ జననం.
- 1966 : ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు ఎ.ఆర్.రెహమాన్ జననం.
- 1971 : ప్రసిద్ధ భారతీయ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మరణం.
No comments:
Post a Comment