చరిత్రలో ఈ రోజు
జనవరి 7:
- 1927 : కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీజననం.
- 1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
- 1937 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర జననం.
- 1950 : సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం.
- 1964 : అమెరికన్ నటుడు నికోలస్ కేజ్ జననం.
No comments:
Post a Comment