Monday, 5 January 2015

మీకు తెలుసా?

మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
Doppler heartbeat 0218103423 1038270 7w 3d.gif
  • ...ట్రాఫిక్ పొలీసులు వాహనాల యొక్క వేగాన్ని సులువుగా చెప్పగలిగే విధానం డాప్లర్ ప్రభావం అనీ!
  • ...వూయల మీదున్న మొనతేలిన మేకులపై పూజారి కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే సంబరం 'ముళ్ల ఊయల' సంబరం అనీ!
  • ...ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ అనీ!
  • ...చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్ అనీ!
  • ...ఈజిప్టు లో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారు ను కూడా ఉపయోగించారనీ!

No comments:

Post a Comment