ఆగష్టు 26:
- 1451 : అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం (మ.1506).
- 1743 : ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త లావోయిజర్ జననం (మ.1794).
- 1910 : ప్రార్థించే చేతులకన్న సేవించే చేతులు మిన్న అని చాటిచెప్పిన కరుణామయి మదర్ తెరిస్సా జననం (మ.1997).
- 1964 : తెలుగు వ్యక్తి, 275 సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు సురేశ్ జన్మదినం.
- 1965 : సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం.
- 1982 : భారతదేశములో మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాదులో ప్రారంభించబడినది.
No comments:
Post a Comment