చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 31:
- 1864 : హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం (మ.1945).
- 1925 : సినీగీత రచయిత, సాహితీకారుడు ఆరుద్రజననం (మ.1988).
- 1932 : తెలుగు కథా రచయిత. రావిపల్లి నారాయణరావు జననం.
- 1934 : తెలుగు సినిమా రచయిత ఇందుకూరి రామకృష్ణంరాజు జననం (మ.1994).
- 1944 : వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడుక్లైవ్ లాయిడ్ జననం.
- 1949 : అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
- 1969 : మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు జవగళ్ శ్రీనాథ్ జననం.
- 1907 : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే జన్మించాడు.
- 1997 : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య ప్రిన్సెస్ డయానా దుర్మరణం.
No comments:
Post a Comment