చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 29:
- తెలుగు భాషా దినోత్సవము
- జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం, 1979 మరణం).
- 1863 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జననం (మ.1940).
- 1923 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ జననం.
- 1929 : పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని రావు బాలసరస్వతీ దేవి జననం.
- 1958 : అమెరికా కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం (మ.2009)
- 1959 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున జననం.
No comments:
Post a Comment