చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 28:- 1749 : జర్మనీ రచయిత గేథే జననం.
- 1904 : ప్రముఖ స్వతంత్ర సమరయోదులు మరియు భారత పార్లమెంట్ సభ్యులు దాట్ల సత్యనారాయణ రాజు జననం.
- 1934 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని ఆర్కాట్ పార్థసారధి కోమల జననం.
- 1958 : ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు మరణం.(జ.1897)
- 1959 : తెలుగు సినీరంగ నటుడు సుమన్ తల్వార్ జననం.
- 1983 : శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి లసిత్ మలింగ జననం.
No comments:
Post a Comment