చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 30:
- 1871 : పరమాణు కేంద్రక నమూనాను కనుగొన్న భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం (మ.1937).
- 1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీతరిచర్డ్ స్టోన్ జననం (మ.1991).
- 1937: ప్రముఖ నటి జమున జననం.
- 1949 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మమరణం (జ.1899).
- 1982 : అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు ఆండీ రాడిక్ జననం.
- 1984 : ఎస్.టి.ఎస్ -41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
- 2006 : ఈజిప్టుకు చెందిన నవలాకారుడు, సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత నగీబ్ మెహఫూజ్ మరణం (జ.1911).
- 2008 : ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా మరణం (జ.1918).
No comments:
Post a Comment