Tuesday, 26 August 2014

చరిత్రలో ఈ రోజు
ఆగష్టు 27:
  • 1908 : అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం.(మ.2001)
  • 1933 : స్త్రీ లైంగిక తత్వం మరియు స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి నాన్సీ ఫ్రైడే జననం.
  • 1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
  • 1963 : తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించిన ప్రముఖ సినీనటి సుమలతజననం.
  • 1976 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు ముకేష్ మరణం.(జ.1923)
  • 1995 : ఈ టివి తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
  • 2002 : ఉపాధ్యాయ ఉద్యమ రథసారధి, శాసన మండలి సభ్యులు సింగరాజు రామకృష్ణయ్య మరణం.(జ.1911)
  • 2003: దాదాపు గత 60,000 సంవత్సరాలలో, అంగారక గ్రహంభూమికి అతి దగ్గరిగా వచ్చింది.
  • 2010 : ప్రముఖ లైంగిక సమస్యల నిపుణుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం.

No comments:

Post a Comment