చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 10:
- ప్రపంచ మానవహక్కుల దినం
- 1878: రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) జననం (మ.1972).
- 1880: ప్రముఖ విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డిజననం (మ.1951).
- 1896 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం (జ.1833).
- 1952 : దక్షిణ భారత సినిమా నటి సుజాత (నటి) జననం (మ.2011).
- 1955: కృష్ణా నది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన జరిగింది.
- 2003 : తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
- 2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లేఅవతరించాడు.
No comments:
Post a Comment