చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 4:
- నౌకాదళ దినోత్సవం
- 1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
- 1910 : ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, భారత 8 వ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ జననం.(మ.2009)
- 1919 : భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్తఐ.కె.గుజ్రాల్ జననం.(మ.2012)
- 1977 : భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం.
- 1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం.(మ.1974)
- 1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.
- 1981 : తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్ రేణూ దేశాయ్ జననం.
No comments:
Post a Comment