చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 26:
- బాక్సింగ్ డే
- భారత జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
- 1791 : ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఆవిష్కర్త, ఇంగ్లీషు గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త ఛార్లెస్ బాబేజ్ జననం.
- 1914 : ప్రముఖ సంఘ సంస్కర్త మురళీధర్ దేవదాస్ ఆమ్టేజననం.
- 1925: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) స్థాపన.
- 1935 : వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడురోహన్ కన్హాయ్ జననం.
- 1940 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్జననం.
- 1981: మహానటి కొమ్మారెడ్డి సావిత్రి మరణం (జ.1936 ).
- 1999 : ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు భారత 9 వ రాష్ట్రపతిశంకర దయాళ్ శర్మ మరణం.
No comments:
Post a Comment