చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 25:
- సుపరిపాలనా దినోత్సవం.
- ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్మస్ గా క్రైస్తవులుజరుపుకుంటారు.
- 1846 : కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత స్వాతి తిరునాళ్ మరణం.(జ.1813)
- 1876 : భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా జననం.(మ.1948)
- 1901: ప్రముఖ కవి, తెలుగులెంక బిరుదు పొందిన తుమ్మల సీతారామమూర్తి జననం.
- 1919 : భాతర సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు నౌషాద్ జననం.
- 1924: పూర్వ భారత ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జననం.(చిత్రంలో)
- 1972: స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణం.
- 1977: విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం.
No comments:
Post a Comment