చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 9:
- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- 1868 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).
- 1908 : ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రిజననం (మ.1995).
- 1946 : భారత జాతీయ కాంగ్రెసు కు అధ్యక్షురాలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ యొక్క భార్యసోనియా గాంధీ జననం.
- 1946: భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.
- 1961: పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది భారత్ లో విలీనమైనది.
- 2003 : తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.
No comments:
Post a Comment