చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 6:
- 1823 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడుమాక్స్ ముల్లర్ జననం (మ.1900).
- 1898 : స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ జననం (మ.1987)
- 1936 : ప్రముఖ తెలుగు సినిమా నటి సావిత్రి జననం (మ.1981).
- 1956 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్మరణం.
- 1992 : కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదు ను ధ్వంసం చేసారు.
- 1950 : ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు జననం.
- 1995 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత కాశీనాయన మరణం.
No comments:
Post a Comment