చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 5:
- రాజ్యాంగ దినోత్సవం
- 1886 : భారతీయ సినిమా మొదటి మూకీ మరియు టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, పంపిణీదారుడు, ప్రదర్శకుడు మరియు ఛాయాగ్రహకుడుఅర్దెషీర్ ఇరానీ జననం (మ.1969).
- 1896 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు మరియు అణు భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జననం (మ.1969).
- 1901 : అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త వాల్ట్ డిస్నీ జననం (మ.1966).
- 1905 : జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లా జననం (మ.1982).
- 1940 : పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలి జననం.
- 1972: ఒంగోలు జిల్లా, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థము ప్రకాశంజిల్లా గా నామకరణము చేయబడినది.
- 2008 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు కొమ్మినేని శేషగిరిరావు మరణం (జ.1939).
- 2008 : ప్రముఖ సాహితీకారుడు మహ్మద్ ఇస్మాయిల్ మరణం (జ.1943).
No comments:
Post a Comment