చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 22:
- సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు.
- 1666 : సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం.(మ.1708)
- 1887 : ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జననం.(మ.1920)
- 1899 : ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి జననం.(మ.1975)
- 1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసినసి.రంగరాజన్ జననం.
- 1947 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం.
No comments:
Post a Comment