చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 8:
- 1935 : ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం.
- 1942 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం.
- 1967: భారతదేశపు మొదటి జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్.కాల్వరి, నౌకాదళప్రవేశం చేసింది.
- 1903 : ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్మరణం.(జననం.1820)
- 1938 : ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజంజననం.
- 2002 : ప్రముఖ కార్టూనిస్ట్ భగవాన్ మరణం (జననం: 1939).
No comments:
Post a Comment