మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్టించినట్లు భావిస్తున్న ఆలయంశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అనీ!(చిత్రంలో)
- ...పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్పసంస్కృతి ప్రభల సంస్కృతిఅనీ!
- ...భారతదేశంలోని హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రసిద్ధమైన ఏకశిలా విగ్రహంబుద్ధ విగ్రహం అనీ!
- ...నూటొక్క సొరంగాలు కలిగి రహస్యాలకు కేంద్రబిందువైన బిలం గుత్తికొండ బిళం అనీ!
- ... బోయి భీమన్న తన పద్దెనిమిదేండ్ల వయసులో రస దృష్టితో కంటే సంఘప్రయోజన దృష్టితో వ్రాసిన నాటకము రాగవాసిష్ఠం అనీ!
No comments:
Post a Comment