చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 1:
- ప్రపంచ ఎయిడ్స్ దినం.
- 1905 : ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం (మ.1985).
- 1963 : నాగాలాండ్ భారతదేశంలో 16వ రాష్ట్రంగా అవతరించింది.
- 1965 :భారతదేశంలో సరిహద్దు భద్రతా దళంప్రారంభింపబడినది.
- 1980: భారత క్రికెట్ క్రీడాకారుడు ముహమ్మద్ కైఫ్ జననం.
No comments:
Post a Comment