చరిత్రలో ఈ రోజు
నవంబర్ 26:
- భారత జాతీయ న్యాయ దినోత్సవం
- 1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది.
- 1954 : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు, వేలుపిళ్ళై ప్రభాకరన్ జననం (మ.2009).
- 1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.
- 1960 : భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
- 1967 : వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.
- 1975 : తెలుగు సినిమా ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ. 9 ఆగష్టు 1910).
- 2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).
- 2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.ఈ దాడిలో...
- "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే మరణం.
- ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే మరణం.
- సీనియర్ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ మరణం.
No comments:
Post a Comment