మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... అంగారక వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఒక అంతరిక్ష ప్రోబ్ మావెన్ అనీ!(చిత్రంలో)
- ... 2014 నోబెల్ శాంతి బహుమతిని పొందిన భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి అనీ!
- ... చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన పారిశ్రామికవేత్త జాక్ మా అనీ!
- ... ప్రతిష్టాత్మక "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డు పొందిన భారతీయ శాస్త్రవేత్త సంజయ రాజారాం అనీ!
- ... కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ ప్రి పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసి పామర్తి శంకర్ అనీ!
No comments:
Post a Comment