చరిత్రలో ఈ రోజు
నవంబర్ 7:
- 1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్జననం.
- 1867 : ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం.
- 1888: ప్రముఖ శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం.
- 1954 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.
- 1978 : ఇంగ్లీష్ ఫుట్బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.
- 1980 : భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.
- 1981 : భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.
- 2000 : సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత సి.సుబ్రమణ్యంమరణం.
- 2005 : సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.
No comments:
Post a Comment