మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... బుద్ధుని జీవిత గాథలను ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన విశిష్ట కళాఖండం బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి అనీ! (చిత్రంలో)
- ... దేశంలోనే తొలి వైఫై సౌకర్యం కలిగిన రైల్వేస్టేషన్ బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ అనీ!
- ... పశ్చిమ చాళుక్యులు నిర్మించిన విశేష ఆలయం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం అనీ!
- ...తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు నందగిరి ఇందిరాదేవి అనీ!
- ...ఆంధ్ర ఉత్ప్రేక్ష చక్రవర్తి, అభినవ కాళిదాసు గా పేరొందిన ప్రముఖ కవి వానమామలై వరదాచార్యులు అనీ!
No comments:
Post a Comment