చరిత్రలో ఈ రోజు
నవంబర్ 11:
- భారత జాతీయ విద్యా దినోత్సవం
- 1872 : హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు అబ్దుల్ కరీంఖాన్ జననం (మ.1937).
- 1888 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (మ.1958).
- 1918 : బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్తకృష్ణ కుమార్ బిర్లా జననం (మ.2008),
- 1970: పద్మభూషణ మాడపాటి హనుమంతరావు మరణం (జ.1885).
- 1985 : భారత వన్డే మరియు ట్వంటీ-20 క్రికెట్ ఆటగాడు రాబిన్ ఊతప్ప జననం.
- 2002 : గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకుడు కోదాటి నారాయణరావు మరణం (జ.1914).
No comments:
Post a Comment