చరిత్రలో ఈ రోజు
నవంబర్ 17:
- 1920 : సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం.(మ.2005)
- 1928 : భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు లాలా లజపతిరాయ్ మరణం.(జ.1865)
- 1942 : అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు మరియు చలన చిత్ర చరిత్రకారుడు మార్టిన్ స్కోర్సెస్ జననం.
- 1961 : ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్న చందా కొచ్చర్ జననం.
- 1972 : ప్రముఖ తెలుగు సినిమా నటి రోజా జననం.
- 1990 : భారత అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి ప్రణీత వర్థినేని జననం.
- 2009 : మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్రమరణం.(జ.1936)
- 2012 : మరాఠీల ఆరాధ్యదైవం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే మరణం.(జ.1926)
No comments:
Post a Comment