చరిత్రలో ఈ రోజు
నవంబర్ 20:
- ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
- 1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).
- 1858 : బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తజగదీశ్ చంద్ర బోస్ జననం (మ.1937).
- 1910 : సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం (జ.1828).
- 1923 : భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.
- 1925 : ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం.
- 1930 : 14వ లోక్సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడుజననం (మ.2006).
- 1956 : తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ జననం.
No comments:
Post a Comment