చరిత్రలో ఈ రోజు
నవంబర్ 15:
- 1630 : ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్మరణం (జ.1571).
- 1738 : వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం (మ.1822).
- 1898 : స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు కల్లూరి చంద్రమౌళి జననం (మ.1992).
- 1902 : గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది, భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు , ఒరిస్సా లోని [[ఛత్రపురం] లో జననం (మ.1975).
- 1935 : విజయవాడకు చెందిన నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం (మ.1997).
- 1949 : గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే మరణం (జ.1910).
- 1982 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు వినోబా భావే మరణం (జ.1895).
- 1986 : భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
- 2000 : బీహారు రాష్ట్రం నుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు
No comments:
Post a Comment