చరిత్రలో ఈ రోజు
నవంబర్ 5:
- 1885 : ఒక ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త మరియు ధార్మికుడు విల్ డ్యురాంట్ జననం (మ.1981).
- 1870 : ప్రముఖ బెంగాళీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత చిత్తరంజన్ దాస్ జననం (మ.1925).
- 1920 : భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
- 1925 : ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆలూరి బైరాగి జననం (మ.1978).
- 1952 : తత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ స్త్రీ వాది మరియు రచయిత్రి వందన శివ జననం.
- 1959 : కెనడియన్ రాక్ గాయకుడు, పాటల రచయిత మరియు ఛాయా చిత్రకారుడు బ్రయాన్ ఆడమ్స్ జననం.
- 1987 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (జ.1925).
- 1988 : భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి జననం.
No comments:
Post a Comment