మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... యూరప్‌లోని అత్యంత ఎత్తయిన "ఎత్నా" అగ్నిపర్వతం సిసిలీ లో ఉన్నదనీ!
- ... ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంగ్రామంలో ఉన్నదనీ! (పక్క చిత్రంలో)
- ... మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా రాజగిరి ఉండేదనీ!
- ... తమిళభాషలోని కంబ రామాయణం మొదట తెలుగు భాషలోకి అనువదించింది ఆదిపూడి సోమనాథరావు అనీ!
- ... కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకం పై పద్మాక్షి దేవాలయం లో ఉన్న గరుడ రూపాన్ని వినియోగించుకున్నారనీ!
No comments:
Post a Comment