చరిత్రలో ఈ రోజు
నవంబర్ 30:
- 1858: ప్రముఖ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937)
- 1915: కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావుమరణం. (జ 1862)
- 1900: ప్రముఖ నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం. (జ.1854)
- 1990: నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడుమాగ్నస్ కార్ల్సన్ జననం.
- 2012: భారతదేశ 12 వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)
- 1938: పున్నాగై అరసి బిరుదునందుకున్న నటి కె ఆర్ విజయ జననం.
No comments:
Post a Comment