చరిత్రలో ఈ రోజు
నవంబర్ 4:
- 1888 : ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్జననం (మ.1942).
- 1929 : ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (మ.2013).
- 1946: యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ఏర్పాటయింది.
- 1947 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాడ్ మార్ష్ జననం.
- 1986 : భారతీయ వ్యాపారి, IT బహుళ జాతి సంస్థ అయిన గ్లోబల్స్ ఇంక్ సంస్థాపకుడుసుహాస్ గోపీనాథ్ జననం.
- 1995: ఇజ్రాయిల్ ప్రధాని ఇత్జాక్ రబీన్ , ఇజ్రాయిల్ హంతకుడి చేతిలో హతుడయ్యాడు (జ.1922).
- 2007: ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు అర్జా జనార్ధనరావు మరణం (జ.1926).
No comments:
Post a Comment