చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 11:
- 1827 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జాహీ రాజుఅఫ్జల్ ఉద్దౌలా జననం (మ.1869).
- 1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జననం (మ.1979).
- 1918 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు గ్యాన్ కుమారీ హెడాజననం (మ.2008).
- 1942 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ జననం.
- 1972 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సంజయ్ బంగర్ జననం.
- 1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ప్రధానమంత్రి గా నియమితుడయ్యాడు.
No comments:
Post a Comment