చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 26:
- 1947 : రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ జననం.
- 1950: కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసాస్థాపించింది.
- 1962: భారత్ పై చైనా దాడి పర్యవసానంగా, దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
- 1985 : కేరళ రాష్ట్రం నుండి వచ్చిన ఒక భారతీయ చిత్ర నటి ఆసిన్ జననం.
- 1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, వి.శాంతారాం మరణం.
No comments:
Post a Comment