చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 20:
- 1891 : న్యూట్రాన్ కనుగొనినందుకు భౌతిక శాస్త్రము లో నోబుల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ జననం (మ.1974).
- 1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జననం (మ.2007).
- 1938 : ఆంధ్రుల అబిమాన హాస్య నటుడు, దాతృత్వంలో తన చేతికి ఎముక లేదని చాటుకున్న నటుడు పుణ్యమూర్తుల అప్పలరాజు అలియాస్రాజబాబు జననం (మ.1983 ఫిబ్రవరి 14).
- 1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది.
- 1956 : ఆంగ్ల దర్శకుడు, నిర్మాత డానీ బాయిల్ జననం.
- 1963 : మాజీ భారతీయ క్రికెట్ బ్యాట్స్‌మన్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జననం.
- 1978 : భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ జననం.
- 2010 : ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన పాగ పుల్లారెడ్డి మరణం (జ.1919).
No comments:
Post a Comment