చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 27:
- 1811 : మనము వాడుతున్న కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).(చిత్రంలో)
- 1858 : అమెరికా 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ జననం (మ.1919).
- 1914 : ప్రముఖ పండితుడు మరియు కవి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం (జ.1875).
- 1928 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం.
- 1939 : ప్రముఖ రచయిత, చిత్రకారుడు చలసాని ప్రసాదరావు జననం (మ.2002).
- 1966 : భారత దేశానికి చెందిన ప్రముఖ చదరంగం (ఛెస్) క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం.
- 1977 : శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు కుమార సంగక్కర జననం.
- 1984 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.
No comments:
Post a Comment