చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 21:
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం.
- 1833 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జననం (మ.1896).
- 1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం.
- 1920 : ప్రముఖ నాయకుడు మరియు గాంధేయవాదితమనపల్లి అమృతరావు జననం (మ.1989).
- 1947 : అమెరికాలోని సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం.
- 1967 : మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జననం.
- 1996 : చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం (జ.1915).
- 2005 : సుప్రసిద్ధ సైన్స్ రచయిత, బాలసాహిత్యవేత్త మహీధర నళినీమోహన్ మరణం (జ.1933).
- 2014 : ప్రముఖ పత్రికాసంపాదకుడు, కవి, పండితుడువిద్వాన్ విశ్వం (1915-1987)శతజయంతి ప్రారంభం.
No comments:
Post a Comment