చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 29:
- 1899 : తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు జననం (మ.1978).
- 1950 : రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత తల్లావజ్ఝుల సుందరం జననం.
- 1961 : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు జననం.
- 1985 : ఒలంపిక్స్ లో పతకము సాధించిన భారతీయ కుస్తీ (బాక్సింగ్) ఆటగాడువిజయేందర్ సింగ్ జననం.
- 1971 : ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు మాథ్యూ హేడెన్ జననం.
- 1959 : గోవిందరాజులు సుబ్బారావు , ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరణం (జ.1895).
- 1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియం తో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ కామిని , తమిళనాడు లోని కల్పక్కం లో పని చెయ్యడం ప్రారంభమయింది.
No comments:
Post a Comment