Thursday, 23 October 2014

మీకు తెలుసా?

మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
NarayanaTirumala42.JPG
  • ...తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న శ్రీకాకుళం పట్టణం నందలి దేవాలయం నారాయణ తిరుమల అనీ!(చిత్రంలో)
  • ... ‘వరల్డ్ కేపిటల్ సిటీ ఆఫ్ పాప్’ గా పిలువబడే ప్రసిద్ధ నగరం లివర్‌పూల్అనీ!
  • ...ఆఫ్రికాలో పంటలపై దాడిచేసి తీవ్రనష్టాన్ని కలుగజేసే అతి పెద్ద నత్త ఆఫ్రికా రాక్షస నత్త అనీ!
  • ... రామ గుండం రాతిపై దక్షిణం వైపు రెండు జతల సీతారాముల పాదముద్రలు కలిగిన కోటపానగల్ కోట అనీ!
  • ...ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైన కీలక ఉద్యమాలు ప్రారంభమైన ప్రాంతంసబర్మతీ ఆశ్రమం ఆనీ!

No comments:

Post a Comment