చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 8:
- 1891 : ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్తభోగరాజు నారాయణమూర్తి జననం (మ.1940).
- 1895 : బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త అడివి బాపిరాజుజననం (మ.1952).
- 1902 : ఆర్ధిక శాస్త్రవేత్త మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961).
- 1918 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాంజననం (మ.2006).
- 1932: భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.
- 1935 : ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు, పరుగు వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్జననం.
- 1963 : చిలకలపూడి సీతారామాంజనేయులు, విలక్షణమైన తెలుగు నటుడు మరణం (జ.1907).
- 1976 : ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు కందుకూరి రామభద్రరావు మరణం (జ.1905).
- 1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడులోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).
- 1981:తెలుగు దర్శకుడు దాసరి మారుతి జననం.
No comments:
Post a Comment