చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 28:
- 1867 : వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సోదరి నివేదిత జననం (మ.1911).
- 1886: అమెరికా లోని న్యూయార్క్ లో స్టేట్యూ ఆఫ్ లిబర్టీవిగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు. ఈ విగ్రహాన్ని అమెరికా కుఫ్రాన్సు బహూకరించింది.
- 1892 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే మరణం (జ.1824).
- 1900 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడుమాక్స్ ముల్లర్ మరణం (జ.1823).
- 1909: ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం (మ.1980).
- 1924 : సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి సూర్యకాంతం జననం (మ.1996).
No comments:
Post a Comment