చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 16:
- ప్రపంచ ఆహార దినోత్సవం
- 1846: మొట్టమొదటిసారిగా వైద్యరంగంలోమత్తుమందు (ఎనెస్థీసియా) ను ఉపయోగించారు. ఈరోజును ప్రపంచ ఎనెస్థీసియా దినోత్సవంగా భావిస్తారు.
- 1854 : ఐర్లండుకు చెందిన నాటక రచయిత, నవలా రచయిత, కవి మరియు కథా రచయిత ఆస్కార్ వైల్డ్జననం (మ.1900).
- 1905: బ్రిటిషు వారు బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ గా విభజించారు. తూర్పు బెంగాలే నేటి బంగ్లాదేశ్
- 1958 : ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్తతెన్నేటి సూరి మరణం (జ.1911).
- 1977 : ఒక అమెరికన్ వాద్యకారుడు జాన్ మేయర్ జననం.
- 1982 : భారతీయ చిత్ర నటుడు, నేపథ్య గాయకుడు, మరియు నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ జననం.
No comments:
Post a Comment