చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 23:
- 1623: హిందీ భాషలో రామాయణాన్ని రచించిన తులసీదాసుమరణించాడు.
- 1924 : ప్రముఖ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ జననం.
- 1924 : తెలుగు నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు కె.ఎల్. నరసింహారావు జననం.
- 1940 : బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాడు పీలేమరణం.
- 1969 : ఒక అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు సంజయ్ గుప్తాజననం.
- 1977 : దూరదర్శన్ సప్తగిరి చానల్ ప్రారంభం.
- 2007 : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల సత్యనారాయణాచార్య
No comments:
Post a Comment