మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ...ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడంభోపాల్ తాజ్‌మహల్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ...టెర్రకోట, పండిన ఏప్రికాట్ రంగు లేదా విచ్చుకున్న గోధుమరంగు పైకప్పులు గల భవంతులు గల నగరం మార్సే అనీ!
- ...హిందూమతంలో కాళికాదేవి దశ అవతారములలో ఒకటైనది బగళాముఖీ దేవి అనీ!
- ...చట్టానికి చెందిన న్యాయస్థానాలచే రమ్మీ ఆట నైపుణ్యానికి చెందినదని ప్రకటించబడిందనీ!
- ...రామాయణాన్ని దండక రూపంలో వ్రాసింది కలుగోడు అశ్వత్థరావు ఒక్కరే అనీ!
No comments:
Post a Comment