మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
- ... అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్ అనే వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రారంభమైన కార్యక్రమం ఐస్ బకెట్ ఛాలెంజ్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... ఉత్తమ వచన కవితాసంకలనానికి అందజేసే విశిష్ట అవార్డు ఫ్రీవర్స్ ఫ్రంట్అనీ!
- ...జహంగీర్ పీర్ దర్గా నందు రాత్రివేళల్లో సింహాలు సంచరించి, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవనీ!
- ... ఉత్తర,దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత సుఖవంతంగా నివసించగలిగే రెండో నగరంఅటావా అనీ!
- ... రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావ్ జోధా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు కట్టిన విశేష కోట మెహరాన్ ఘర్ కోట అనీ!
No comments:
Post a Comment